Bible Language

Ecclesiastes 7:2 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.
ERVTE   విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు. ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బతికున్న ప్రతివాడు విషయం గుర్తుంచుకోవాలి.