Bible Versions
Bible Books

Ecclesiastes 7:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.
ERVTE   నవ్వుకంటె దుఃఖం మరింత మేలు, ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్త మైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
IRVTE   నవ్వడం కంటే ఏడవడం మేలు.
ఎందుకంటే దుఃఖ ముఖం తరవాత హృదయంలో సంతోషం కలుగుతుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us