Bible Language

Isaiah 30:22 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.
ERVTE   వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. తప్పుడు దేవుళ్లు మిమ్మల్ని మైల (పాప భూయిష్టం) చేశారు. కానీ తప్పుడు దేవుళ్లను కొలవటం మీరు చాలిస్తారు. పనికిమాలిన మైలగుడ్డల్లా దేవుళ్లను మీరు పారవేస్తారు.