Bible Language

Micah 6:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.
ERVTE   నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు! నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు! అవును, ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు!