Versions
TEV కాబట్టి నీవు బాగు పడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.
ERVTE కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను. నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను.
IRVTE కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను.
నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.