Bible Language

Leviticus 13:58 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వస్త్రమునేగాని పడు గునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉది కినతరువాత పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;
ERVTE   అయితే ఉతకిన తర్వాత కుష్ఠుపొడ మళ్లీ రాకపోతే అప్పుడు బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. బట్ట కుట్టిందిగానీ అల్లిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. బట్ట పవిత్రం.”
IRVTE   నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా, బట్టలైనా ఉతికిన తరువాత తెగులు కన్పించకుంటే వస్తువునో, బట్టనో రెండోసారి ఉతికించాలి. అప్పుడు అది శుద్ధం అవుతుంది. PEPS