Bible Versions
Bible Books

Leviticus 13:57 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అటుతరువాత అది వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరు కుడు కుష్ఠము. పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.
ERVTE   లేదా బట్టమీద లేక తోలుమీద కుష్ఠుపొడ తిరిగి రావచ్చును. అలా జరిగతే కుష్ఠు పొడ వ్యాపిస్తుంది. చించిన బట్ట ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి.
IRVTE   తరువాత తెగులు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగులోనో, పేకలోనో, వస్తువుపైనో, బట్టలపైనో ఇంకా కన్పిస్తే అది వ్యాపిస్తుందని అర్థం. అప్పుడు తెగులును పూర్తిగా కాల్చేయాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us