Bible Versions
Bible Books

Leviticus 13:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అప విత్రుడు.
ERVTE   అప్పుడు అది వ్యక్తి చర్మంమీద చాలకాలంగా ఉన్న కుష్ఠురోగం. వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. కొద్దికాలం వ్యక్తిని మిగిలిన ప్రజలనుండి యాజకుడు ప్రత్యేకించాలి. ఎందుచేతనంటే వ్యక్తి అపవిత్రుడు అని అతనికి తెలుసు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us