Bible Versions
Bible Books

Leviticus 13:32 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఏడవనాడు యాజకుడు పొడను చూడవలెను. బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,
ERVTE   ఏడవ రోజున పొడను యాజకుడు పరిశీలించాలి. పొడ విస్తరించకపోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగకపోయినా, పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా,
IRVTE   ఏడో రోజు యాజకుడు మచ్చ వ్యాపించిందేమో చూడాలి. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకపోయినా, మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కన్పిస్తున్నా అతనికి జుట్టు కత్తిరించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us