Bible Language

Deuteronomy 2:37 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంత మునకైనను మన్నెములోని పురములకైనను మన దేవు డైన యెహోవా పోకూడదని చెప్పిన మరి స్థలమున కైనను నీవు సమీపింపలేదు.
ERVTE   కానీఅమ్మోనీయుల దగ్గరకు కూడ మీరు వెళ్లలేదు. యబ్బోకు నదీ తీరాలకుగాని, కొండ దేశంలోని పట్టణాలకుగాని మీరు వెళ్లలేదు. మన దేవుడైన యెహోవా మనకు ఇవ్వని స్థలం దగ్గరకూ మీరు వెళ్లలేదు.”