Bible Versions
Bible Books

Deuteronomy 2:36 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
ERVTE   అర్నోను లోయ అంచులోని అరోయేరు పట్టణాన్ని, లోయ మధ్యలో ఉన్న మరో పట్టణాన్ని మనం ఓడించాము. అర్నోను లోయ, గిలాదుమధ్య ఉన్న పట్టాణాలన్ని మనం ఓడించేటట్టు చేసాడు యెహోవా. పట్టణం కూడా మన యెదుట నిలువలేకపోయింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us