Bible Language

Ezekiel 7:12 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   కాలము వచ్చుచున్నది, దినము సమీప మాయెను, వారి సమూహమంతటిమీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు.
ERVTE   “ఆ శిక్షాకాలం దరిచేరింది. రోజు ఇక్కడే వున్నది. సరుకులు కొనుగోలు చేసే జనులు సంతోషపడరు. అమ్మకపుదారులు వారి అమ్మకాల పట్ల విచారపడరు. ఎందువల్లనంటే భయంకరమైన శిక్ష ప్రతివానికి వస్తుంది గనుక.
IRVTE   సమయం వచ్చేస్తుంది. రోజు దగ్గర పడింది. PEPS నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు. PEPS