Bible Versions
Bible Books

Ezekiel 7:11 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు.
ERVTE   హింసావాదియైన అతడు దుష్ట ప్రజలను శిక్షించటానికి సిద్ధంగా వున్నాడు. ఇశ్రాయేలులో చాలా మంది మనుష్యులున్నారు. కాని అతడు వారిలో ఒకడు కాదు. గుంపులో అతడొకడు కాదు. ప్రజలలో అతడొక ప్రముఖ నాయకుడు కాదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us