Bible Versions
Bible Books

Ezekiel 7:24 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   బలాఢ్యుల యతి శయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధస్థలములు అపవిత్ర ములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించె దను; దుష్టులు వారి యిండ్లను స్వతంత్రించుకొందురు.
ERVTE   రాజ్యాల నుండి చెడ్డ వ్యక్తులను తీసుకువస్తాను. చెడ్డ మనుష్యులు ఇశ్రాయేలీయుల ఇండ్లన్నిటినీ ఆక్రమిస్తారు. శక్తివంతులైన మీ ప్రజలందరినీ గర్వించకుండా చేస్తాను. అన్యదేశీయులు మీ ఆరాధన స్థలాలన్నిటినీ వశపర్చుకుంటారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us