Bible Language

Song of Solomon 2:5 (KJV) King James Version

Versions

TEV   ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి
ERVTE   ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి, ఆపిలు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను .
IRVTE   (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను.
ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి. PEPS