Versions
TEV అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.
ERVTE నా ప్రియుని ఎడమ చేయి నా తల కింద ఉంది, అతని కుడి చేయి నన్ను పట్టుకొంది,
IRVTE (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది.
కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు. PEPS