Bible Versions
Bible Books

Isaiah 21:1 (KJV) King James Version

Versions

TEV   సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.
ERVTE   సముద్రతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి విచారకరమైన సందేశం: అరణ్యం నుండి ఏదో వస్తోంది? నెగెవ్‌నుండి వీచే గాలిలా అది వస్తోంది. అది ఒక భయంకర దేశం నుండి వస్తోంది.
IRVTE   {బబులోను గురించిన ప్రకటన} PS సముద్రతీరాన ఉన్న ఎడారిని గురించిన దైవ ప్రకటన.
“దక్షిణ దేశం నుండి తుఫాను గాలులు వీస్తున్నట్టు,
ఒక భయంకరమైన దేశం నుండి అరణ్యాన్ని దాటుకుంటూ విపత్తు వస్తూ ఉంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us