Bible Versions
Bible Books

Isaiah 23:1 (KJV) King James Version

Versions

TEV   తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి సంగతి వారికి వెల్లడి చేయబడెను.
ERVTE   తూరును గూర్చి విచారకరమైన సందేశం: తర్షీషు ఓడలారా, మీరు విచారించండి. మీ ఓడరేవు పాడుచేయబడింది. ( ఓడల మీద ఉన్న ప్రజలు కిత్తీయుల దేశం నుండి ప్రయాణం చేస్తూఉండగా వారికి వార్త చెప్పబడింది).
IRVTE   {తూరును గురించిన ప్రకటన} PS ఇది తూరును గూర్చిన దైవ ప్రకటన.
తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. ఎందుకంటే ఓడరేవు గానీ ఆశ్రయం గానీ లేవు.
కిత్తీము దేశం నుండి వాళ్లకి విషయం వెల్లడి అయింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us