Bible Language

Deuteronomy 33:27 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
ERVTE   నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం శాశ్వతంగా ఆదుకునే హస్తాలు నీకింద ఉన్నాయి. దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు. ‘శత్రువును నాశనం చేయి’ అంటాడు.
IRVTE   నిత్య దేవుడు నీకు ఆశ్రయం,
శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి.
శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు.
నాశనం చెయ్యి! అంటాడు.