Versions
TEV యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.
ERVTE “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు. దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు. మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు.
IRVTE యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు
నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు
తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు.