Bible Language

Ruth 3:3 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.
ERVTE   నీవు పోయి స్నానం ెచేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు.