Bible Versions
Bible Books

Ruth 3:2 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.
ERVTE   (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు.
IRVTE   ఎవరి పనికత్తెల దగ్గర నువ్వు ఉన్నావో బోయజు మనకు బంధువు. విను, రాత్రి అతడు తన పొలంలో బార్లీ గింజలు తూర్పారబట్టబోతున్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us