Bible Language

Isaiah 48:11 (NET) New English Translation

Versions

TEV   నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.
ERVTE   నా కోసం-నా కోసమే నేను ఇలా చేస్తాను. ప్రాముఖ్యం లేని వానిగా మీరు నన్ను చేయలేరు. నా మహిమ, స్తుతులను ఎవరో తప్పుడు దేవతలను నేను తీసుకోనివ్వను.
IRVTE   నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి?
నా ఘనత మరెవరికీ ఇవ్వను.