Versions
TEV యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను
ERVTE యాకోబూ, నా మాట విను! ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను. కనుక నా మాట వినండి. నేనే ఆది, నేనే అంతం.
IRVTE {ఇశ్రాయేలు విమోచకుడు} PS యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను.
నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి.