Versions
TEV యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.
ERVTE అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను!
IRVTE ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను.
నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.