Versions
TEV ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.
ERVTE యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను.
IRVTE ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి.
ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.