Versions
TEV వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును.
ERVTE నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి!
IRVTE వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు.
వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.