Versions
TEV నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును.
ERVTE నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను!
IRVTE నా శత్రువుల మెడలను నా ముందు వంచావు.
నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.