Bible Language

Exodus 33:21 (WEB) World English Bible

Versions

TEV   మరియు యెహోవాఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు బండమీద నిలువవలెను.
ERVTE   “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు బండమీద నిలబడవచ్చు.
IRVTE   యెహోవా “ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు బండ మీద నిలబడు.