Bible Versions
Bible Books

Exodus 33:22 (WEB) World English Bible

Versions

TEV   నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను;
ERVTE   నా మహిమ స్థలాన్ని దాటి వెళ్తుంది. బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us