Versions
TEV అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.
ERVTE మంటల్లో పడబోయే వాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్న వాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా వాళ్ళ పట్ల కనికరం చూపండి.