Versions
TEV కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా
ERVTE గోధుమ పంట కోతల సమయంలో, సమ్సోను తన భార్యను చూడటానికి వెళ్లాడు. ఆమెకు కానుకగా ఒక పడుచు మేకను తీసుకు వెళ్లాడు. అతను ఇలా అన్నాడు; “నేను నా భార్య గదికి వెళ్ళుతున్నాను.”