Versions
TEV రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకన బడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.
ERVTE “రాజా, నీవు నీ కలలో ఒక పెద్ద విగ్రహం నీ ముందునిలిచి యుండటం చూశావు. అది తళతళ మెరుస్తూ భయంకరంగా ఉండినది.