Bible Versions
Bible Books

1 Corinthians 15:46 (AKJV) American King James Version

Versions

TEV   ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
ERVTE   ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. తర్వాత ఆత్మీయత వచ్చింది.
IRVTE   మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us