Versions
TEV మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.
ERVTE ఆత్మ, నీళ్లు, రక్తం ఈ ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు.
IRVTE ఆత్మ, నీళ్ళు, రక్తం-ఈ మూడూ ఒకే సాక్ష్యం చెబుతున్నాయి.