Bible Versions
Bible Books

2 Chronicles 32:19 (AKJV) American King James Version

Versions

TEV   మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.
ERVTE   ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల కూడ సేవకులు చెడుగా మాట్లడారు. కాని దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన బొమ్మలు. అదేరీతిలో సేవకులు యెరూషలేము దేవునిపట్ల కూడ నీచంగా మాట్లడారు.
IRVTE   మిగతా ప్రజల దేవుళ్ళతో వారు (అవి మనుష్యుల చేతులతో చేసినవి) మాట్లాడినట్టు, యెరూషలేము దేవుని మీద కూడా మాట్లాడారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us