Bible Versions
Bible Books

2 Kings 2:21 (AKJV) American King James Version

Versions

TEV   అతడు నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగాఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
ERVTE   తర్వాత భూమినుండి నీరు ప్రవహించే స్థలం వద్దకు ఎలీషా వెళ్లాడు. ఎలీషా ఉప్పును నీటిలోకి విసిరాడు. “నేను నీటిని బాగు చేయుచున్నానని, ఇప్పటినుండి నీరు మరణము కలిగించదు. పంటలు పండనట్లుగా చేయదు” అని యెహోవా చెప్పాడు.
IRVTE   అప్పుడు ఎలీషా నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెప్తున్నాడు. నీటిని నేను బాగు చేశాను. కాబట్టి ఇప్పటి నుండి దీని వల్ల చావు అనేది ఉండదు. నిస్సారత ఇక ఉండదు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us