Bible Versions
Bible Books

Acts 20:15 (AKJV) American King James Version

Versions

TEV   అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితివిు. మరునాడు సమొసునకు చేరి మరునాడు మిలేతుకు వచ్చితివిు.
ERVTE   మితులేనే నుండి మరుసటి రోజు ఓడలో మళ్ళీ ప్రయాణం సాగించి, ‘కీయొసు’ ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేసాము. మరుసటి రోజు ప్రయాణం చేసి ‘సమొసు’ ద్వీపానికి దగ్గరగా వచ్చాము. మరొక రోజు ప్రయాణం చేసాక ‘మిలేతు’ చేరుకున్నాము.
IRVTE   అక్కడ నుండి బయలుదేరి మరునాటికి కీయోసు ద్వీపానికి ఎదురుగా వచ్చాం. మరునాటికి సమొసు చేరుకుని తరువాతి రోజుకి మిలేతు చేరుకున్నాం.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us