Versions
TEV కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
ERVTE అందుకే నా మాటల్లో ఆనందం నిండి యున్నది. అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.
IRVTE నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది.
నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది.