Bible Versions
Bible Books

Daniel 2:3 (AKJV) American King James Version

Versions

TEV   రాజు వారితో నేనొక కల కంటిని, కల భావము తెలిసికొనవలె నని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా
ERVTE   అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలతబెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి”
IRVTE   రాజు వాళ్ళతో “నాకు నిద్రలో కలలు వచ్చాయి. కలల అర్థం తెలుసుకోవాలని నేను ఎంతో ఆదుర్దా పడుతున్నాను” అని చెప్పాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us