Bible Versions
Bible Books

Daniel 4:21 (AKJV) American King James Version

Versions

TEV   దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   దాని ఆకులు అందంగా, దాని పండ్లు విస్తారంగా కనబడ్డాయి. పండ్లు సమస్త జీవకోటి ఆహారం కోసం సరిపోతాయి. అడవి జంతువులన్నీ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. చెట్టు కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుని ఉన్నాయి గదా
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us