Bible Versions
Bible Books

Daniel 5:8 (AKJV) American King James Version

Versions

TEV   రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖము నకు వచ్చిరి గాని వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుట యైనను వారివల్ల కాకపోయెను.
ERVTE   అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు.
IRVTE   రాజ్యానికి చెందిన జ్ఞానులందరూ చేరుకున్నారు. కానీ అక్కడ రాసింది చదవడానికీ దాని భావం చెప్పడానికీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us