Bible Versions
Bible Books

Daniel 7:23 (AKJV) American King James Version

Versions

TEV   నేనడగిన దానికి పరిచారకుడు ఈలాగున చెప్పెనుఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
ERVTE   “అతను నాకిది వివరించాడు: భూమిమీద అవ తరించి నాలుగవ రాజ్యమే నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణిచివేస్తుంది.
IRVTE   నేనడిగిన దానికి పరిచారకుడు ఇలా చెప్పాడు. PEPS నాలుగవ జంతువు లోకంలో తక్కిన మూడు రాజ్యాలకు, భిన్నమైన నాలుగవ రాజ్యాన్ని సూచిస్తున్నది. PEPS అది సమస్తాన్నీ అణగదొక్కుతూ పగలగొడుతూ, లోకమంతటినీ కబళిస్తుంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us