Bible Versions
Bible Books

Deuteronomy 10:5 (AKJV) American King James Version

Versions

TEV   నేను చేసిన మందసములో పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
ERVTE   నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ పలకలు పెట్టెలోనే ఉన్నాయి.’
IRVTE   నేను చేసిన మందసంలో పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us