Bible Versions
Bible Books

Ephesians 5:14 (AKJV) American King James Version

Versions

TEV   అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ERVTE   వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే విధంగా వ్రాయబడింది: “నిద్రిస్తున్న మనిషీ మేలుకో! బ్రతికి లేచిరా! క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
IRVTE   బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే,
నిద్రిస్తున్న నువ్వు మేలుకో.
చనిపోయిన వారిలో నుండి లే.
క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us