Bible Versions
Bible Books

Esther 8:14 (AKJV) American King James Version

Versions

TEV   రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.
ERVTE   వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.
IRVTE   రాచ కార్యాల కోసం వినియోగించే మేలుజాతి అశ్వాలపై అంచె వార్తాహరులు రాజాజ్ఞ పొంది అతివేగంగా బయలుదేరారు. తాకీదును షూషను కోటలో కూడా ఇచ్చారు. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us