Bible Versions
Bible Books

Exodus 29:32 (AKJV) American King James Version

Versions

TEV   అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.
ERVTE   అప్పుడు అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారం ఎదుటి ద్వారం ముందు మాంసం తినాలి. మరియు బుట్టలోని రొట్టెను కూడ వారు తినాలి.
IRVTE   అహరోను, అతని కొడుకులు సన్నిధి గుడారం గుమ్మం దగ్గర పొట్టేలు మాంసాన్నీ, గంపలో ఉన్న రొట్టెలనూ తినాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us