Bible Versions
Bible Books

Ezekiel 48:14 (AKJV) American King James Version

Versions

TEV   అది యెహోవాకు ప్రతి ష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.
ERVTE   లేవీయులు భూమిలో భాగంతోనూ వ్యాపారం చేయకూడదు. వారీ భూమిలో భాగాన్నీ అమ్మలేరు. దేశంలో భాగాన్ని వారు విడగొట్టగూడదు. ఎందువల్లనంటే భామి యెహోవాకు చెందినది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది దేశంలో మిక్కిలి మంచి భాగం.
IRVTE   అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కాబట్టి దానిలో కొంచెం భాగమైనా వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, భూమి ప్రథమ ఫలాలను ఇతరులను అనుభవింపనియ్య కూడదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us