Bible Versions
Bible Books

Genesis 29:3 (AKJV) American King James Version

Versions

TEV   అక్కడికి మందలన్నియు కూడి వచ్చు నప్పుడు బావిమీదనుండి రాతిని పొర్లించి, గొఱ్ఱలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచు దురు.
ERVTE   గొర్రెలన్నీ అక్కడికి రాగానే, గొర్రెల కాపరులు బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ నీళ్లు తాగుతాయి. గొర్రెలు పూర్తిగా తాగిన తర్వాత గొర్రెల కాపరులు బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.
IRVTE   అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు బావి మీద నుండి రాయిని తొలగించి, గొర్రెలకు నీళ్ళు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us