Bible Versions
Bible Books

Genesis 4:23 (AKJV) American King James Version

Versions

TEV   లెమెకు తన భార్యలతో ఆదా సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని
ERVTE   లెమెకు తన భార్యతలో ఇలా అన్నాడు: “ఆదా, సిల్లా, నా మాట వినండి! లెమెకు భార్య లారా నేను చెప్పే సంగతులను వినండి: ఒకడు నన్ను గాయపర్చాడు కనుక వాడ్ని చంపేసాను ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేనతనిని చంపేసాను.
IRVTE   లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి.
లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి.
నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను.
కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us